Nidurapodamma Ramudu Song Lyrics
పరిచయం:-
నిదురపోడమ్మా రాముడు అనే ఈ పాట సంప్రదాయంగా పాడుకునే ఒక భజన పాట. శ్రీ రామ నామస్మరణతో కూడిన ఈ భజన పాటను చెక్క భజన, హరి భజన, కోలాటం మరియు ఇతర భక్తి సత్సంగాలలో సామూహికంగా పాడబడుతూ ఉంటారు.
సరళమైన పదాలు, మధురమైన లయతో ఈ పాట భక్తుల హృదయాలలో శ్రీ రాముని యొక్క భక్తిని, ప్రశాంతతని మరియు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుంది.
Song Information:-
- Song Name: Nidurapodamma Ramudu Song Lyrics
- Category: Traditional Telugu Folk Song
- Occasion: Bhajana / Festival / Cultural Event
- Language: Telugu
- Region: Andhra Pradesh & Telangana
నిదురపోడమ్మా రాముడు Song Lyrics – Telugu
పల్లవి:
నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మా నిదురపుచ్చుదామంటే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా జో జో లాలి.. ఆ లాలి జో లాలి.. జో జో లాలి.. ఆ లాలి జో లాలి..
చరణం 1:
ఎత్తుకొని ఎగిరేసినా గాని.. ముచ్చటగా ముద్దాడినా గాని ఉయ్యాలలో ఊపినా గాని.. జోలపాడి జో కొట్టినా గాని నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మా నిదురపుచ్చుదామంటే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా జో జో లాలి.. ఆ లాలి జో లాలి..
చరణం 2:
పసుపు సున్నము చేసిన ఎర్రనిళ్లు.. నిండు గుండాండంబు వంటలు మూడు తమెలము కలిసే సోట.. మూడు సార్లు దిగదీసినా గాని నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మా నిదురపుచ్చుదామంటే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా జో జో లాలి.. ఆ లాలి జో లాలి..
చరణం 3:
బాలగ్రహమని భయపడనేమో.. బాగుగానే చూపించెత్తెమమ్మా రాగి రక్ష రేకు తెచ్చి.. రాసి ఏమి కట్టించినా గాని నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మా నిదురపుచ్చుదామంటే బెదిరినాడమ్మా రాముడు బెదిరినాడమ్మా జో జో లాలి.. ఆ లాలి జో లాలి..
Nidurapodamma Ramudu Song Lyrics – English
Chorus:
Nidurapodamma Ramudu Nidurapodamma Nidurapuchudamante Bedirinadamma Ramudu Bedirinadamma Jo Jo Laali.. Aa Laali Jo Laali.. Jo Jo Laali.. Aa Laali Jo Laali..
Verse 1:
Ethukoni Egiresina Gaani.. Muchataga Muddadina Gaani Uyyalalo Oopina Gaani.. Jolapaadi Jo Kottina Gaani Nidurapodamma Ramudu Nidurapodamma Nidurapuchudamante Bedirinadamma Ramudu Bedirinadamma
Verse 2:
Pasupu Sunnamu Chesina Erranillu.. Nindu Gundaandambu Vantalu Moodu Thamelamu Kalise Sota.. Moodu Saarlu Digadeesina Gaani Nidurapodamma Ramudu Nidurapodamma Nidurapuchudamante Bedirinadamma Ramudu Bedirinadamma
Verse 3:
Balagrahamani Bhayapadanemo.. Baagugane Choopincetthemmamma Raagi Raksha Reku Tecchi.. Raasi Emi Kattinchina Gaani Nidurapodamma Ramudu Nidurapodamma Nidurapuchudamante Bedirinadamma Ramudu Bedirinadamma.
ముగింపు:-
చెక్క భజన, కోలాటం, హరి భజన, బతుకమ్మ, బోనాలు వంటి సంప్రదాయ పాటలు మన సంస్కృతికి, సంప్రదాయానికి, జీవన విధానాలకు మరియు ఆచార వ్యవహారాలకు ప్రాణం వంటివి.
ఈ పాట లిరిక్స్‌ను భద్రపరచడం, అందరికి అందించడం అనేది ఒక సాంస్కృతిక సేవగా భావిస్తున్నాం.
ఈ వెబ్‌సైట్ ద్వారా భవిష్యత్ తరాలకు మన సంప్రదాయాలను అందించగలగడం గొప్ప విషయం.
⚠️Disclaimer / Attention:-
- ఈ పాట సంప్రదాయ / జానపద భజనగా భావించబడుతుంది.
- ఈ పాట లిరిక్స్ భక్తి మరియు సాంస్కృతిక పరిరక్షణ ఉద్దేశంతో మాత్రమే అందించబడుతున్నాయి.
- ఎవరైనా ఈ పాట హక్కుదారులు అభ్యంతరం ఉంటే మాకు తెలియజేయండి.
Searching Key Words:-
- Nidurapodamma Ramudu Song Lyrics
- నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మా Mp3 Naa Song Telugu Lyrics Download
- Nidurapodamma Ramudu Video Song Telugu Lyrics Download
- నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మా Song Telugu Lyrics Download Gaana
- Nidurapodamma Ramudu Song Telugu Lyrics
- శ్రీ రాముని పాట నిదురపోడమ్మా రాముడు నిదురపోడమ్మాo Song Download

Pingback: Pandurangade Manaku Thoduga Song Lyrics - MVR Lyrics